|
Skip Navigation Links
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
MCQ GK
Exam Quiz
old Exams
जीवनी
नौकरी
विशेष
search
Article
మానవుల్లో హెల్మింథిస్ / నెమటోడ్స్ వల్ల వచ్చే వ్యాధులు
20 Sep, 2015
Admin
ఆస్కారియాసిస్
»
'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.
»
'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్'ను 'ఏలిక పాము' అని కూడా అంటారు.
»
అపరిశుభ్రత వల్ల ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది.
»
ఈ పరాన్నజీవి మానవుడి పేగులో ఉండి రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఈ చర్య వల్ల ఆహార రవాణాలో ఆటంకం ఏర్పడి కడుపు నొప్పి, చిన్న పిల్లల్లో రక్తహీనత సంభవిస్తుంది.
ఎంటరోబియాసిస్
»
'ఎంటరోబియస్ వర్మిక్యులారిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.
»
ఈ వ్యాధినే 'పిన్వార్మ్ వ్యాధి' అని కూడా అంటారు.
»
ఈ వ్యాధి వల్ల దురద, పాయువు చుట్టూ చీరుకుపోవడం, నిద్రలేమి, ఉండుకం (అపెండిక్స్) వాయడం సంభవిస్తాయి.
ఎంఖైలోస్టోమియాసిస్
»
'ఎంఖైలోస్టోమా డుయోడినేల్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.
»
చెప్పులు లేకుండా మల మూత్రాలు చేసే ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ వ్యాధి జనక లార్వా (ఫెలేరిఫాం లార్వా) శరీరంలోకి ప్రవేశించి మానవుడి చిన్నపేగులో ఆవాసం ఏర్పరచుకుంటుంది.
»
చర్మంపై ఎర్రని, దురద పుట్టించే పుండ్లు; రక్తహీనత, మలబద్ధకం, ఆంత్రమూలంలో పుండ్లు ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి.
షిస్టోసోమియాసిస్
»
'షిస్టోసోమా హిమటోబియమ్' అనే హెల్మింథిస్ వ్యాధికారకంగా పనిచేస్తుంది.
»
ఈ వ్యాధిని 'బిల్హర్జియాసిస్' అని కూడా అంటారు.
»
ఈ వ్యాధి సంక్రమణకు 'బులినస్' అనే నత్త సహకరిస్తుంది.
»
ఈ వ్యాధికి 'స్విమ్మర్స్ ఇచ్' అనే మరో పేరు కూడా కలదు.
»
ఈ వ్యాధి జనకం మూత్రాశయం, శ్రోణి సిరల్లో నివసిస్తుంది.
»
జ్వరం, కాలేయం, వాపు, మూత్రంతోపాటు రక్తం పడటం; దురద, మంట లాంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా సంక్రమిస్తాయి.
ఫైలేరియాసిస్
»
ఈ వ్యాధికి బోదకాలు, ఎలిఫెంటియాసిస్ అనే పేర్లు ఉన్నాయి.
»
'ఉచరేరియా బ్రాంకాఫ్టి' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.
»
శోషరస నాళాలు, శోష కణాల్లో ఇది నివసిస్తుంది.
»
ఈ వ్యాధి వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ఉబ్బుతాయి.
టీనియాసిస్
»
'టీనియా సోలియం' అనే హెల్మింథిస్ ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
»
సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
»
కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం అనే లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.
Reading Corner ( Ctrl + Mouse Click)
‘केनन’ शब्द किस खेल से सम्बन्धित है ?
गुप्तकालीन ‘नवरत्न’ किस शासक के दरबार में थे ?
नवजात शिशु में कितनी हड्डियाँ होती हैं ?
25 फरवरी, 2013 को पार्क ग्यून हेई किस देश की प्रथम महिला राष्ट्रपति बनी ?
पेट्रोल किसका मिश्रण है ?
बाल प्वाइंट पेन का अविष्कार किसने किया ?
‘गोलमेज सम्मेलन’ किसकी संस्तुतियों पर विचार के लिए आयोजित किए गए थे ?
भारत में रक्षा बलों का सर्वोच्च कमांडर कौन होता है ?
1866 में दादाभाई नौरोजी द्वारा किस शहर में ईस्ट इंडिया एसोसिएशन की स्थापना की गई थी ?
किस पादप को 'शाकीय भारतीय डॉक्टर’ कहते हैं ?
प्रति व्यक्ति आय निकालने के लिए राष्ट्रीय आय को किससे भाग किया जाता है ?
पृथ्वी की ऊपरी परत को क्या कहा जाता हैं ?
मोनेजाइट बालू में कौन-सा खनिज पाया जाता है ?
‘किशन महाराज’ किस वाद्य यंत्र से सम्बन्धित हैं ?
यू.एस.ए. की राजधानी किस नदी के किनारे स्थित है ?
लहसुन की विशेष गंध किसके कारण होती है ?
‘जर्मन सिल्वर’ किसका मिश्रण है ?
किस मुगल शासक ने तंबाकू के प्रयोग पर प्रतिबंध लगा दिया था ?
भारत में राज्यों एवं केन्द्रशासित प्रदेशों की संख्या कितनी है ?
किस वैज्ञानिक ने सबसे पहले पता लगाया था कि मंगल ग्रह का दिन भी पृथ्वी के दिन के समान लगभग 24 घंटे लंबा होता है ?
विश्व का सबसे बड़ा सौर पाॅवर स्टेशन किस देश में है ?
गीतगोविन्द के लेखक कौन थे ?
हिंदू कानून जिनकी देन है वह कौन थे ?
उत्तर प्रदेश में नॉलेज पार्क की स्थापना कहाँ की जा रही है ?
प्रथम अखिल भारतीय बुनियादी शिक्षा सम्मेलन का आयोजन वर्ष 1939 में कहाँ हुआ था ?
यूरोपीय मौद्रिक संघ की मुद्रा कौनसी है ?
भारतीय मानक समय किस पर आधारित है ?
‘छऊ’ किस राज्य का प्रमुख लोक नृत्य है ?
‘कोनिका कप’ किस खेल से सम्बन्धित है ?
पृथ्वी के तल से तुल्यकाली उपग्रह की ऊँचाई लगभग कितनी है ?
‘पुष्कर मेले’ का आयोजन कहाँ होता है ?
गौतम बुध्द के बचपन का क्या नाम था ?
‘कठपुतली’ किस राज्य का प्रमुख लोक नृत्य है ?
निकट दृष्टि दोष से पीडि़त व्यक्ति के चश्में में कैसा लैस प्रयोग किया जाता है ?
उत्तर प्रदेश में पूर्वांचल विकास निधि योजना कब शुरू की गई ?
Managed Services By:
www.upscgk.com
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact