• mympsc web logo  epapers app logo
  |   Skip Navigation LinksHome > GK Post
Jivani website logo
  • Home
  • Hindi GK
  • UPSC GK
  • State GK
    • South India
      1. Tamil
      2. Telugu
      3. Kannada
      4. Malayalam
    • West India
      1. Marathi
      2. Gujarati
      3. MP GK
      4. Chhattisgarh
    • North India
      1. RPSC
      2. Haryana
      3. UP GK
      4. Uttarakhand
      5. Himachal
      6. Delhi
    • East India
      1. Bihar
      2. Jharkhand
  • Educational Quiz
    • College Quiz
    • A-O Level
    • Medical
    • Medical-PG
    • Engineering
    • GATE
    • MBA-BBA
    • Aptitude
    • IT Eng.
  • International
    • USA
    • UK
  • MCQ GK
  • Exam Quiz
  • old Exams
  • जीवनी
  • नौकरी
  • विशेष
  • search

Article

ప్రభుత్వ రంగ సంస్థలు - నెలకొన్న ప్రదేశాలు

  • 9 Sep, 2015
  • Admin

సంస్థ   ప్ర‌దేశం  
» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - న్యూ దిల్లీ

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ
» షిప్పింగ్ కార్పొరేషన్ - ముంబయి
» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ - ఆల్వే (కేరళ)  
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల
» ఇండియన్ ఎయిర్ లైన్స్ - న్యూదిల్లీ
» నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ - కోల్‌కత  
» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ - వారణాసి (ఉత్తర ప్రదేశ్)  
» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)  
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్)  
» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ - న్యూదిల్లీ  
» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ - హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ  
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్)  
» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ - కోచి (కేరళ)  
» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక)  
» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ - రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)  
» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ - పింప్రి, పుణె (మహారాష్ట్ర)  
» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ - ఉదక మండలం

హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం
» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం, కోచి (కేరళ)
» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ - రూప్‌నారాయణ్‌పూర్ 
(పశ్చిమ బంగా)
 
» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ - చెన్నై  
» ఎయిర్ ఇండియా కార్పొరేషన్ - ముంబయి  
» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - కోలార్  
» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - పెరంబూర్ (తమిళనాడు)

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి
» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి (తమిళనాడు)
» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - న్యూదిల్లీ  
» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ - ముంబయి  
» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్  
» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ - రాంచి (ఝార్ఖండ్)  
» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ - బెంగళూరు  
» మజగావ్ డాక్ లిమిటెడ్ - ముంబయి  
» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - రాంచి  
» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ - కోల్‌కతా  
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ - పిప్‌లాని, భోపాల్  
» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ - న్యూదిల్లీ  
» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ - విశాఖపట్నం  
» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్ (పశ్చిమ బంగా)  
» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ - రాంచి  
» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి - నేపానగర్ (మధ్యప్రదేశ్)  
» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ - లఖ్‌నవూ  
» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ - ఉదయ్‌పూర్ (రాజస్థాన్)  
» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ - కోల్‌కతా  
» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ - కొలాబా (మహారాష్ట్ర)  
» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ - న్యూ దిల్లీ  
» నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - హైదరాబాద్  
» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ - ముంబయి  
» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె.  
» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ - వడోదర  
» భారత ప్రమాణాల సంస్థ - న్యూ దిల్లీ  
» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ - ఉత్తర్‌పరా (కోల్‌కతా)  
» కృత్రిమ అవయవాల కేంద్రం - పుణె  
మరికొన్ని ......
» ఎరీ మిల్క్ కాలనీ - ముంబయి  
» నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ - కర్నాల్ (హరియాణా)

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు
» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్  
» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి - గుల్‌మార్గ్ (కశ్మీర్)  
» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) - న్యూదిల్లీ  
» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - హైదరాబాద్

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట
» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
» అంతరిక్ష ప్రయోగ కేంద్రం - బాలాసోర్ (ఒడిశా)  
» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం (కేరళ)  
» సోలార్ అబ్జర్వేటరి - జోధ్‌పూర్  
» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ - హైదరాబాద్ (తెలంగాణ)  
» ఇండో - ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ - హిస్సార్ (హరియాణా)  
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ - హైదరాబాద్  
» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల - అహ్మదాబాద్  
» వర్లీ డెయిరీ - ముంబయి  
» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా - న్యూ దిల్లీ  
» స్పేస్ కమిషన్ - బెంగళూరు  
» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ - బెంగళూరు  
» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తుంబా (తిరువనంతపురం)  
» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి - అహ్మదాబాద్  
» స్పేస్ అప్లికేషన్ సెంటర్ - స్పేస్ అప్లికేషన్ సెంటర్

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్
» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్ (హైదరాబాద్)
» ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి - హసన్ (కర్ణాటక)  
» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ - గాదంకి (తిరుపతి)  
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్  
» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి - కొడైకెనాల్  
» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ - చెన్నై  
» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా  
» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం - బెంగళూరు  
» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ - చండీగఢ్  
» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ - నాగపూర్  
» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా  
» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ - బెంగళూరు  
» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి - బెంగళూరు  
» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి - న్యూదిల్లీ  
» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ - కోజికోడ్, కేరళ  
» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి - జంషెడ్‌పూర్  
» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్ - అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్)  
» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ - తిరువనంతపురం  
» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - తిరువనంతపురం

Reading Corner ( Ctrl + Mouse Click)

  • भारत में द्वैध शासन की प्रणाली किस वर्ष शुरू की गई थी ?
  • विद्युत.आवेश के बीच के आकर्षण एवं विकर्षण के सिध्दांत की खोज किसने की थी ?
  • हड़प्पा की खोज किसने की ?
  • लोकसभा के अध्यक्ष का चुनाव किसके द्वारा किया जाता है ?
  • उत्तर प्रदेश राज्य का सबसे कम आयु में मुख्यमंत्री बनने वाला व्यक्ति कौन हैं ?
  • कौन राममोहन राय के तत्काल बाद ब्रह्म समाज का प्रमुख बना ?
  • सालारजंग संग्रहालय कहाँ स्थित है ?
  • किस मुगल सम्राट को हिन्दी गीतों की रचना का श्रेय प्राप्त है ?
  • अमेरिका की डेट्रॉएट इलेक्ट्रिल्स कम्पनी द्वारा निर्मित सबसे तेज चलने वाली इलेक्ट्रिकल कार का नाम क्या है ?
  • ‘कठपुतली’ किस राज्य का प्रमुख लोक नृत्य है ?
  • बाल प्वाइंट पेन का अविष्कार किसने किया ?
  • पृथ्वी के तल से तुल्यकाली उपग्रह की ऊँचाई लगभग कितनी है ?
  • प्रसिध्द भारतीय महिला एथलीट पी.टी. उषा की आत्मकथा का क्या नाम है ?
  • किस राज्य में हाई एल्टीट्यूड क्लाइमेट चेंज प्रोजेक्ट के तहत ग्लोबल वार्मिंग के प्रभावों को जानने के लिए ऑटोमैटिक वेदर स्टेशनों की स्थापना की गई है ?
  • सोने की शुध्दता को मापने के लिए ‘कैरेट’ शब्द का प्रयोग किया जाता है। सोने का शुध्दतम रूप क्या है ?
  • पारिस्थितिक अनुक्रमण का सर्वप्रथम अध्ययन किसने किया था ?
  • केन्द्रीय मन्त्रिपरिषद् के विरुध्द अविश्वास प्रस्ताव कहाँ प्रस्तुत किया जा सकता है ?
  • भारतीय राष्ट्रीय चिह्न के नीचे देवनागरी लिपि में लिखा वाक्य ‘सत्यमेव जयते’ कहां से लिया गया ?
  • नवजात शिशु में कितनी हड्डियाँ होती हैं ?
  • हमारी आकाशगंगा में तारों के बीच सूर्य के मार्ग को क्या नाम दिया गया है ?
  • वेबसाइट के प्रथम पृष्ठ को क्या कहा जाता है ?
  • भारत में सबसे बड़ा जनजातीय समुदाय कौन सा है ?
  • सूर्य की किरण पृथ्वी की यात्रा पूरी करने में कितना समय लेती है ?
  • युआन कहां की मुद्रा है ?
  • त्ज्ळै लेनदेनों के लिए निर्धारित ऊपरी सीमा क्या है ?
  • भारत की अपराजिता दत्ता को हॉर्नबिल प्रजाति के पक्षियों के संरक्षण के लिए काम पर ह्निटली पुरस्कार से सम्मानित किया गया है। वह कहां की निवासी हैं ?
  • ‘लोकमान्य’ की उपाधि से किस भारतीय को नवाजा गया है ?
  • आलू किसका संशोधित रूप (उत्पादन) है ?
  • ‘दीवान.ए.अमीर.कोही’ विभाग की स्थापना किस सुल्तान ने की थी ?
  • एमण्गवर्नेंस को वृहद् स्तर पर लागू करने वाला देश का पहला राज्य कौनण्सा है ?
  • ‘हितोपदेश’ की रचना किसने की ?
  • ‘निशात बाग’ भारत के किस राज्य में है ?
  • श्रव्य परिसर में ध्वनि तरंगों की आवृत्ति क्या होती है ?
  • विश्व का सबसे गहरा गत्र्त ‘मेरियाना ट्रेंच’ किस महासागर में स्थित है ?
  • भारतीय संविधान के किस अनुच्छेद में यह अंकित है कि ‘‘भारत अर्थात् इण्डिया राज्यों का एक संघ होगा’’ ?

Managed Services By: www.upscgk.com

  • Home
  • About us
  • Services
  • Terms
  • Team
  • Sitemap
  • Contact