• mympsc web logo  epapers app logo
  |   Skip Navigation LinksHome > GK Post
Jivani website logo
  • Home
  • Hindi GK
  • UPSC GK
  • State GK
    • South India
      1. Tamil
      2. Telugu
      3. Kannada
      4. Malayalam
    • West India
      1. Marathi
      2. Gujarati
      3. MP GK
      4. Chhattisgarh
    • North India
      1. RPSC
      2. Haryana
      3. UP GK
      4. Uttarakhand
      5. Himachal
      6. Delhi
    • East India
      1. Bihar
      2. Jharkhand
  • Educational Quiz
    • College Quiz
    • A-O Level
    • Medical
    • Medical-PG
    • Engineering
    • GATE
    • MBA-BBA
    • Aptitude
    • IT Eng.
  • International
    • USA
    • UK
  • MCQ GK
  • Exam Quiz
  • old Exams
  • जीवनी
  • नौकरी
  • विशेष
  • search

Article

భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

  • 9 Sep, 2015
  • Admin

అతిపెద్దవి      
» అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్  
» అతిపెద్ద జిల్లా - లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)  
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం - మధుర (ఉత్తర ప్రదేశ్)

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో
» అతిపెద్ద చర్చి - సె కెథెడ్రల్ (పాత గోవా)  
» అతిపెద్ద నౌకాశ్రయం - ముంబాయి  
» అతిపెద్ద ద్వీపం - మధ్య అండమాన్  
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) - కోల్ కతా  
» అతిపెద్ద జైలు - తీహార్ (ఢిల్లీ)

తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు - ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - సాంబార్ (రాజస్థాన్)  
» అతిపెద్ద నివాస భవనం - రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)  
» అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ)

జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్ - గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  
» అతిపెద్ద తెగ - గోండ్  
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - గోవింద సాగర్ (హర్యానా)  
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం - శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం  
» అతిపెద్ద నదీ ద్వీపం - మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)  
» అతిపెద్ద లైబ్రరీ - నేషనల్ లైబ్రరీ (కోల్ కతా)  
» అతిపెద్ద ప్లానెటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా)  
» అతిపెద్ద ఎడారి - ధార్ ఎడారి  
» అతిపెద్ద స్తూపం - సాంచి (మధ్యప్రదేశ్)  
» అతిపెద్ద జూ - జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా)  
» అతిపెద్ద గుహ - అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)  
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ - నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా)  
» అతిపెద్ద మ్యూజియం - ఇండియన్ మ్యూజియం (కోల్ కతా)  
» అతిపెద్ద గురుద్వారా - స్వర్ణ దేవాలయం (అమృతసర్)  
» అతిపెద్ద గుహాలయం - ఎల్లోరా (మహారాష్ట్ర)

ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్ - జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్ - శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి)  
» అతిపెద్ద ప్రాజెక్ట్ - భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్)  
» అతిపెద్ద విగ్రహం - నటరాజ విగ్రహం (చిదంబరం)  
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం - మిధాపూర్ (గుజరాత్)  
అతిపొడవైనవి      
» అతి పొడవైన స్తూపం - సాంచీ (మధ్యప్రదేశ్)  
» అతి పొడవైన టన్నెల్ - జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)  
» అతి పొడవైన రోడ్డు - గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)  
» అతి పొడవైన నది - గంగానది (భారత్ లో 2415 కి.మీ.)

గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది - యమున
» అతి పొడవైన డ్యామ్ - హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)  
» అతి పొడవైన బీచ్ - మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)  
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ - ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)  
» అతి పొడవైన జాతీయ రహదారి - ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)  
» అతి పొడవైన పర్వత శ్రేణి - హిమాలయాలు  
» అతి పొడవైన కాలువ - రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)  
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం - గుజరాత్  
» అతిపొడవైన హిమనీనదం - సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)  
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి - మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)  
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) - దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)  
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి - అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)  
అతి ఎత్తయినవి      
» అతి ఎత్తయిన డ్యామ్ - భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)  
» అతి ఎత్తయిన పర్వత శిఖరం - కాంచన జంగా (8611 మీ.)  
» అతి ఎత్తయిన రోడ్డు - లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)  
» అతి ఎత్తయిన జలపాతం - జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)  
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం - బులంద్ దర్వాజా (53.5 మీ.)  
» అతి ఎత్తయిన సరస్సు - దేవతల్  
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం - రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)  
ఇతరాలు      
» అతి చల్లని ప్రాంతం - డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)  
» అతి ప్రాచీన చర్చి - సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)  
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి

ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం - దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ - కోల్ కతా  


Reading Corner ( Ctrl + Mouse Click)

  • कोंकण रेलवे लाईन की लंबाई कितने कि.मी. है ?
  • लहसुन की विशिष्ट गंध निम्नलिखित में से किस एक के कारण है ?
  • ‘निशात बाग’ भारत के किस राज्य में है ?
  • शिक्षा यानि ‘ऐजुकेशन’ शब्द की उत्पत्ति हुई किस भाषा से हुई है ?
  • कनिष्क किस वर्ष में राज्य सिंहासन पर आरूढ़ हुए ?
  • मार्को पोलो किस देश का मूल निवासी था ?
  • उत्तर प्रदेश का सबसे पुराना इंजीनियरिंग कॉलेज अवस्थित है ?
  • ‘सुन्दरवन का डेल्टा’ कौनसी नदी बनाती है ?
  • ‘हारमोनीज ऑफ द वल्र्ड’ पुस्तक किसने लिखी है ?
  • सल्तनतकालीन किस सुल्तान ने सर्वप्रथम किसानों पर ‘सिंचाई कर’ तथा ब्राह्मणों पर ‘जजिया कर’ लगाया ?
  • सर्वाधिक सोने के सिक्के किस काल में चलाए गए ?
  • बृहस्पति ग्रह सूर्य के चारों ओर अपनी कक्षा में एक परिक्रमा में कितना समय लेता है ?
  • राज्यसभा के सदस्यों का चुनाव कितनी अवधि के लिए किया जाता है ?
  • उत्तर प्रदेश का सर्वाधिक प्राचीन संग्रहालय कहाँ स्थित है ?
  • प्रथम पंचवर्षीय योजना में सर्वाेच्च प्राथमिकता किसे दी गई थी ?
  • ‘गैम्बिट’ शब्द किस खेल से सम्बन्धित है ?
  • चंद्रगुप्त मौर्य ने अपनी जिंदगी के आखिरी दिन किस स्थान पर गुजारे थे ?
  • भारतीय मानक समय किस पर आधारित है ?
  • भारत का पहला वायसराय कौन था ?
  • मोहिनीअट्टम मूल रूप से किस राज्य में जन्मा और विकसित हुआ लोक नृत्य है ?
  • ‘ग्रीन पार्क स्टेडियम’ कहाँ अवस्थित है ?
  • बीड़ी लपेटने वाले आच्छादन के रूप में प्रयोग आने वाले पत्ते किससे प्राप्त होते हैं ?
  • विश्व का सर्वाधिक ऊँचा पठार कौन-सा है ?
  • मूलभूत अधिकारों की सूची में से किस संविधान संशोधन द्वारा सम्पत्ति के अधिकार को हटाया गया ?
  • जंग से बचाने के लिए लोहे से बने पानी के पाइपों पर जस्ते की परत चढ़ाने को क्या कहते हैं ?
  • मॉनिटर के डिस्प्ले आकार को कैसे मापा जाता है ?
  • प्रेजेंटेशन/स्लाइड शो तैयार करने के लिए सामान्यतः कौन-सा एप्लिकेशन प्रयोग किया जाता है ?
  • भारत के महान्यायवादी की नियुक्ति कौन करता है ?
  • किस लड़ाई में मुहम्मद गौरी के लिए दिल्ली क्षेत्र खोल दिया ?
  • संस्ड्डत व्याकरण किसने लिखा था ?
  • संविधान में मूल कर्तव्यों की प्रेरणा किस देश से ली गई है ?
  • भारतीय रिजर्व बैंक, किस प्रणाली के अनुसार नोट जारी करता है ?
  • भारतीय संविधान की कौनसी अनुसूची राज्य परिषद् की सीटों के बटवारे के बारे में वर्णन करती है ?
  • स्फिग्मोमैनोमीटर से क्या मापा जाता है ?
  • खाद्यान्नों/खाद्य पदार्थों को सुरक्षित रखने के लिए कौनसा रसायन प्रयुक्त किया जाता है ?

Managed Services By: www.upscgk.com

  • Home
  • About us
  • Services
  • Terms
  • Team
  • Sitemap
  • Contact