|
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
Top GK
Online Exams
Search
Contact
Article
మానవుల్లో ప్రొటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు
20 Sep, 2015
Admin
మలేరియా
»
'ప్లాస్మోడియం' అనే ప్రొటోజోవా కారకంగా పనిచేస్తుంది.
»
ఆడ ఎనాఫిలిస్ దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
కాలేయం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.
వ్యాధి లక్షణాలు:
»
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల వాపులు, ప్లీహం ఉబ్బడం, రక్త కణాలు విచ్ఛిన్నమవడం.
»
చార్లెస్ లావెరిన్ 'మలేరియా పరాన్నజీవి'ని 1880లో తొలిసారిగా కనుక్కున్నారు.
»
'సర్ రోనాల్డ్ రాస్' మలేరియా వ్యాధిపై తన ప్రయోగాల్ని 1897లో సికింద్రాబాద్‌లో నిర్వహించారు.
»
తన ప్రయోగాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది.
»
ఈ వ్యాధి చికిత్సలో క్వినైన్, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుల్ని వాడతారు.
»
క్వినైన్‌ను సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారుచేస్తారు.
»
మురుగు నీటిలో దోమ గుడ్లను, లార్వాలను సంహరించడానికి 'గాంబూసియా' అనే చేపలను పెంచుతారు.
»
భారత ప్రభుత్వం 'జాతీయ మలేరియా నిర్మూలన పథకం'ను అమలు చేస్తోంది.
వెజనైటిస్
»
'ట్రైకోమోనాస్ ఎజైనాలిస్' అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
»
లైంగిక సంబంధాలు, టాయ్‌లెట్లు, టవళ్ల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
ప్రభావితమయ్యే భాగం యోని.
వ్యాధి లక్షణాలు:
»
యోని భాగంలో దురద, వాపు ఉంటుంది. యోని నుంచి పసుపు రంగు ద్రవం విడుదలవుతుంది.
జియోర్డియాసిస్
»
దీన్నే 'అతిసారం' అని కూడా అంటారు.
»
'జియార్డియో ఇంటెస్టెనాలిస్' అనే ప్రొటోజోవా ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
»
మల మూత్రాలు, కలుషితమైన నీరు, ఆహారాల ద్వారా సంక్రమిస్తుంది.
»
ఈ వ్యాధి వల్ల పైత్యనాళం, ఆంత్రమూలం, వెజైనమ్ పైభాగం ప్రభావానికి గురవుతాయి.
వ్యాధి లక్షణాలు:
»
జిగట విరేచనాలు, జ్వరం, రక్తహీనత, అలర్జి, కొవ్వు శోషణ సరిగ్గా లేకపోవడం.
అమీబియాసిస్
»
'ఎంటమిబా హిస్టోలైటికా' అనే ప్రోటోజోవా జీవి ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
»
మల మూత్రాదులు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
»
ఈ పరాన్నజీవి మానవుని పేగులో ఆవాసం ఏర్పరచుకొని అక్కడి కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా రక్తంతో కూడిన విరేచనాలవుతాయి.
»
కాలేయం, మెదడు, ప్లీహం ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
»
రక్త విరేచనాలు, జిగట విరేచనాలు; జననావయవాలు, చర్మంపై పుండ్లు ఏర్పడటం; పొత్తి కడుపు నొప్పి; కాలేయం, మెదడు, ప్లీహంలలో పుండ్లు ఏర్పడటం.
బ్లాక్ సిక్‌నెస్
»
లీష్మానియా డోనోవాని అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
'సాండ్' అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
»
ఈ వ్యాధినే బ్లాక్ ఫీవర్, డండం జ్వరం, మృత్యు జ్వరం, కాలా అజర్ అని కూడా అంటారు.
»
ఈ వ్యాధి ఎక్కువగా బిహార్, అసోం ప్రాంతాల్లో కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
»
సాండ్ ఈగ కాటు వేసిన భాగాల్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, జ్వరం; కాలేయం, ప్లీహం క్షీణించడం, కామెర్లు, చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి.
అతి నిద్ర వ్యాధి
»
'ట్రిపనోసోమా గాంబియన్సీ' అనే ప్రొటోజోవా జీవి వల్ల సంక్రమిస్తుంది.
»
సిసి ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
»
ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
»
తీవ్రమైన తలనొప్పి, మెడ, వెన్నులోని గ్రంథులు వాయడం; కీళ్లనొప్పులు, కనురెప్పలు వాయడం; ఆకలి మందగించడం, అతిగా నిద్రరావడం, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం.
»
ఈ వ్యాధి బాధితుడు చివరకు కోమా స్థితిలోకి వెళ్లిపోతారు. మరణం సంభవిస్తుంది.
ఓరియంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బాయిల్స్
»
లీష్మానియట్రోపికా అనే ప్రొటోజోవా జీవి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
'సాండ్' అనే ఈగ కాటు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
వ్యాధి లక్షణాలు:
ముఖం, కాళ్లు, చేతుల మీద పుండ్లు ఏర్పడుతాయి.
Reading Corner ( Ctrl + Mouse Click)
रेशम का उत्पादन किससे होता है ?
केईबुल लैम्जवो, विश्व का एकमात्र तैरता राष्ट्रीय उद्यान कहां स्थित है ?
भारतीय संविधान ने ‘राज्यनीति के निदेशक सिध्दान्त’ कहाँ से लिए है ?
ललित कला अकादमी की स्थापना किस वर्ष हुई थी ?
राजस्थान में ‘ब्लू पाॅटरी’ का सर्वाधिक विकास किसके शासनकाल में हुआ था ?
पृथ्वी की अपनी कक्षा में गति किस दिशा में है ?
भारत एवं इण्डोनेशया ने वर्ष 2015 तक अपना व्यापार लक्ष्य कितना रखा है ?
भारतीय संविधान में किस अनुच्छेद के आधार पर संशोधन किया जाता है ?
‘कीर्तन’ कहाँ का प्रमुख लोक नृत्य है ?
भारत में साइमन कमीशन के बहिष्कार का मुख्य कारण क्या था ?
किस बन्दरगाह को ‘ऑफ स्प्रिंग ऑफ पार्टीशन’ कहा जाता है, क्योंकि इसका विकास विभाजन के पश्चात् कराची बन्दरगाह की एवज में किया गया था ?
हेमिस गुम्पा त्यौहार, जो अन्तर्राष्ट्रीय रूप से प्रसिध्द है, किस राज्य का है ?
किस नदी को ‘दक्षिण गंगा’ कहा जाता है ?
होम रूल लीग किसने शुरू की थी ?
संसार में सबसे व्यस्त और सबसे महत्त्वपूर्ण समुद्र मार्ग कौन सा है ?
भारत में शून्य के संप्रत्यय सहित दशमिक संख्यात्मक प्रणाली की खोज कौन-से राजवंश के दौरान हुई ?
किस ग्रह द्वारा सूर्य की परिक्रमा की गति के अवलोकन के आधार पर जोहानेस केप्लर ने अपने तीन सिध्दांतो की रचना की ?
‘मानस पशुविहार’ किस राज्य में स्थित है ?
‘छऊ’ किस राज्य का प्रमुख लोक नृत्य है ?
विश्व का सबसे गहरा गत्र्त ‘मेरियाना ट्रेंच’ किस महासागर में स्थित है ?
विश्व की सबसे बड़ी वित्तीय संस्थाओं में से एक - बैंक ऑफ अमेरिका के बोर्ड में निदेशक के रूप में नियुक्त पहला गैर.अमेरिकी व्यक्ति कौन है ?
2018 फीफा विश्व कप कहाँ आयाजित किया जाएगा ?
इकोलॉजी (पारिस्थितिकी) शब्द का सर्वप्रथम प्रयोग किस वैज्ञानिक ने किया था ?
सापेक्षिक आद्र्रता किसमें मापी जाती है ?
डी.एन.ए. का प्रमुख कार्य क्या है ?
भारत सरकार द्वारा बालकों के कल्याण के लिए ‘बाल नीति’ की घोषणा कब की गई थी ?
मानव सभ्यता के विकास की प्रथम अवस्था कौनसी थी ?
पीछे का दृश्य देखने के लिए कौन-से दर्पण का प्रयोग किया जाता है ?
पृथ्वी से दिखाई देने वाला सबसे चमकीला ग्रह कौन-सा है ?
शिवाजी का राज्याभिषेक कब हुआ था ?
‘गायत्री मन्त्र’ का उल्लेख किस वेद में है ?
बेटल कन किस खेल से सम्बन्धित है ?
पहला ड्डत्रिम उपग्रह कौनसा था ?
श्रीलंका के राजा मेघवर्मन ने किस गुप्त शासक से भगवान बुध्द का मन्दिर बनवाने की अनुमति माँगी थी ?
भारत द्वारा अपने देश में विकसित हलके युध्दक विमान का नाम क्या है ?
Managed Services By:
Samikshaa Softwares
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact