|
Skip Navigation Links
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
MCQ GK
Exam Quiz
old Exams
जीवनी
नौकरी
विशेष
search
Article
ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి
9 Sep, 2015
Admin
అతిపెద్దవి
»
అతిపెద్ద జంతువు
-
తిమింగలం
»
అతిపెద్ద జంతువు (భూమిపైన)
-
ఆఫ్రికా ఏనుగు
»
అతిపెద్ద అడవి
-
కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
»
అతిపెద్ద పక్షి
-
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
»
అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు
-
లేక్ మిడ్ ( అమెరికా)
»
అతిపెద్ద అగ్ని పర్వతం
-
మౌనలావోస్ (హవాయి)
»
అతిపెద్ద డెల్టా
-
సుందర్ బన్స్
»
అతిపెద్ద బే
-
హడ్సన్ బే
»
అతిపెద్ద గ్రహం
-
బృహస్పతి
»
అతిపెద్ద ఉపగ్రహం
-
గనిమెడ
»
అతిపెద్ద నది
-
అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
»
అతిపెద్ద పార్క్
-
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
»
అతిపెద్ద రీఫ్
-
గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
»
అతిపెద్ద వ్యవసాయ కాలువ
-
లయాడ్ (పాకిస్థాన్)
»
అతిపెద్ద రైల్వే స్టేషన్
-
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
»
అతిపెద్ద విశ్వవిద్యాలయం
-
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
»
అతిపెద్ద ద్వీపకల్పం
-
అరేబియా
»
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
-
కాస్పియన్ సీ
»
అతిపెద్ద లైబ్రరీ
-
యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
»
అతిపెద్ద రేవు పట్టణం
-
న్యూయార్క్
»
అతిపెద్ద ఇతిహాసం
-
మహా భారతం
»
అతిపెద్ద మ్యూజియం
-
అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
»
అతిపెద్ద దేశం
-
రష్యా
»
అతిపెద్ద జనాభా ఉన్న దేశం
-
చైనా
»
అతిపెద్ద డోమ్
-
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
»
అతిపెద్ద జలసంధి (వెడల్పులో)
-
డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
»
అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
-
కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
»
అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)
-
లండన్ (700 చదరపు మైళ్లు)
»
అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా)
-
మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
»
అతిపెద్ద గడియారం
-
బిగ్ బెన్ (లండన్)
»
అతిపెద్ద ద్వీపం
-
కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్
»
అతిపెద్ద దీవుల సముదాయం
-
ఇండోనేషియా (3000 దీవులు)
»
అతిపెద్ద మహాసముద్రం
-
పసిఫిక్ మహాసముద్రం
»
అతిపెద్ద మంచినీటి సరస్సు
-
లేక్ సుపీరియర్ (అమెరికా)
»
అతిపెద్ద ఎడారి
-
సహారా (ఆఫ్రికా)
సహారా ఎడారి (ఆఫ్రికా)
»
అతిపెద్ద శీతల ఎడారి
-
గోబి ఎడారి (ఆసియా)
»
అతిపెద్ద సముద్రం
-
దక్షిణ చైనా సముద్రం
»
అతిపెద్ద ఖండం
-
ఆసియా
»
అతిపెద్ద చర్చి
-
సెయింట్ బాసిలియా (రోమ్)
»
అతిపెద్ద జంతు ప్రదర్శన శాల
-
అతోషా రిజర్వు (నమీబియా)
»
అతిపెద్ద డ్యామ్
-
త్రీ గోర్జెస్ (చైనా)
త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
»
అతిపెద్ద ప్యాలెస్
-
బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
»
అతిపెద్ద సొరంగం
-
కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
»
అతిపెద్ద నిర్మాణం
-
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)
»
అతిపెద్ద కార్యాలయ భవనం
-
పెంటగాన్ (అమెరికా)
»
అతిపెద్ద మసీదు
-
జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)
»
అతిపెద్ద వజ్రం
-
కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా
అతిచిన్నవి
»
అతి చిన్న గ్రహం
-
బుధుడు
»
అతిచిన్న పువ్వు
-
వాటర్ మీల్
»
అతి చిన్న సముద్రం
-
ఆర్కిటిక్ మహాసముద్రం
»
అతిచిన్న ఖండం
-
ఆస్ట్రేలియా
»
అతిచిన్న దేశం
-
వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
»
అతిచిన్న పక్షి
-
హమ్మింగ్ బర్డ్
హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
»
అతి ఎత్తయిన విగ్రహం
-
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
»
అతి ఎత్తయిన రహదారి
-
కుర్దుంగ్లా (భారత్)
»
అతి ఎత్తయిన పర్వత శ్రేణి
-
హిమాలయాలు
హిమాలయాలు
»
అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం
-
సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
»
అతి ఎత్తయిన జలపాతం
-
ఏంజెల్ (797 మీ.) –వెనిజులా
»
అతి ఎత్తయిన రాజధాని నగరం
-
లాపాజ్ (బొలీవియా)
»
అతి ఎత్తయిన పీఠభూమి
-
పామీర్ (టిబెట్)
»
అతి ఎత్తయిన వంతెన
-
మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
»
అతి ఎత్తయిన జంతువు
-
జిరాఫి
»
అతి ఎత్తయిన డ్యామ్
-
ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
»
అతి ఎత్తయిన నిర్మాణం
-
బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
»
అతి ఎత్తయిన నగరం
-
వెన్ చౌన్ (చైనా)
»
అతి ఎత్తయిన సరస్సు
-
టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
»
అతి పొడవైన పర్వత శ్రేణి
-
ఆండిస్ (దక్షిణ అమెరికా)
»
అతి పొడవైన కాలువ
-
సూయజ్ కాలువ (162 కి.మీ.)
సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
»
అతి పొడవైన నది
-
నైలు (6,690 కి.మీ.)
»
అతి పొడవైన జలసంధి
-
టార్టార్ (రష్యా)
»
అతి పొడవైన రైల్వే లైను
-
ట్రాన్స్ – సైబీరియన్
»
అతిపొడవైన పక్షి
-
ఆస్ట్రిచ్
»
అతి పొడవైన రైల్వే టన్నెల్
-
తన్న (జపాన్)
»
అతి పొడవైన వంతెన
-
జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
»
అతి లోతైన మహాసముద్రం
-
పసిఫిక్
పసిఫిక్ మహాసముద్రం
»
అతి లోతైన ప్రదేశం (భూమి మీద)
-
మృత సముద్రం (జోర్డాన్)
»
అతి లోతైన సరస్సు
-
బైకాల్ (1637 మీ.)
»
అతి లోతైన లోయ
-
గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
»
అతి లోతైన అఖాతం
-
మెరియానా (11,776 మీ.)
ఇతరాలు
»
అతి ప్రాచీన రాజధాని నగరం
-
డెమాస్కస్
»
అత్యధిక రద్దీ ఉండే కాలువ
-
కీల్ కాలువ
»
అతి ఉష్ణ ప్రాంతం
-
అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
»
అతి ప్రాచీన గ్రంథం
-
రుగ్వేదం
»
అతి శీతల ఎడారి
-
గోబీ ఎడారి
»
అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం
-
జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
»
అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం
-
రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
»
అత్యధిక కాలమానాలు కలిగిన దేశం
-
రష్యా (11)
»
అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం
-
చైనా (16)
»
అత్యంత తెలివైన జంతువు
-
డాల్ఫిన్ (మనిషి తర్వాత)
డాల్ఫిన్
»
అతి వేగమైన పక్షి
-
స్విఫ్ట్
Reading Corner ( Ctrl + Mouse Click)
अनसॉलिसिटेड ई.मेल को क्या कहते हैं ?
श्रव्य परिसर में ध्वनि तरंगों की आवृत्ति क्या होती है ?
पुस्तक ‘बैंकर टु द पुअर’ के लेखक कौन हैं ?
संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम का मुख्यालय कहाँ पर है ?
WWW का पूरा रूप क्या है ?
कनिष्क किस वर्ष में राज्य सिंहासन पर आरूढ़ हुए ?
‘डिस्कवरी ऑफ इण्डिया’ किसने लिखी है ?
सल्तनतकालीन किस सुल्तान ने सर्वप्रथम किसानों पर ‘सिंचाई कर’ तथा ब्राह्मणों पर ‘जजिया कर’ लगाया ?
भारत की अपराजिता दत्ता को हॉर्नबिल प्रजाति के पक्षियों के संरक्षण के लिए काम पर ह्निटली पुरस्कार से सम्मानित किया गया है। वह कहां की निवासी हैं ?
आर्य भारत में सबसे पहले आकर कहाँ बसे ?
‘साल्ट लेक स्टेडियम’ कहाँ स्थित है ?
प्रसिध्द नारा ‘गरीबी हटाओ’ किस पंचवर्षीय योजना के दौरान दिया गया था ?
‘सुन्दरवन का डेल्टा’ कौनसी नदी बनाती है ?
एक पीढ़ी से दूसरी पीढ़ी में आनुवंशिक गुणों के उत्तरदायी कौन होते हैं ?
किस महासागर में 6 करोड़ वर्ष पूर्व के महाद्वीप मौरिशिया के साक्ष्य मिले हैं ?
किस सिख गुरू ने स्वयं को सच्चा बादशाह कहा था ?
एशियाटिक सोसायटी का संस्थापक कौन था ?
उत्तर प्रदेश में स्थित ‘राहुल सांकृत्यायन संस्थान’ में किन दुर्लभ वस्तुओं का संग्रह है ?
साँची के स्तूप का निर्माण किसने कराया था ?
भारतीय अर्थव्यवस्था को सबसे अच्छे ढंग से किन शब्दों में व्यक्त किया जा सकता है ?
भारत का प्रथम गवर्नर जनरल कौन था ?
‘नीला ग्रह’ के नाम से कौन जाना जाता है ?
‘हारमोनीज ऑफ द वल्र्ड’ पुस्तक किसने लिखी है ?
विश्व में कोयले का सबसे बड़ा उत्पादक देश कौनसा है ?
‘बगदाद’ किस नदी के किनारे स्थित है ?
महिलाओं का घरेलू हिंसा से संरक्षण, अधिनियम किस सन् में पारित किया गया ?
योजना आयोग का पदेन अध्यक्ष कौन होता है ?
अनुदेशों के उस सेट को क्या कहते हैं, जो बताता है कि कम्प्यूटर को क्या करना है ?
मानव ने ड्डषि कार्य किस युग से आरम्भ किया ?
विटामिन.‘सी’ का रासायनिक नाम क्या है ?
उत्तर प्रदेश में उर्दू को द्वितीय राजभाषा कब घोषित किया गया ?
एल्युमिनियम का प्रमुख अयस्क कौन-सा है ?
किस कोशिकांग को ‘आत्महत्या की थैली’ कहा जाता है ?
भारतीय रिजर्व बैंक के लेखा वर्ष की अवधि क्या है ?
किस राज्य सरकार ने शहर में छेड़छाड़ से निपटने के लिए नवम्बर, 2012 में महिला कमाण्डों टीम ‘वीरांगना’ का गठन किया है ?
Managed Services By:
www.upscgk.com
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact